మృత్యువు అంటే ... తుది వీడ్కోలుకు తొలి ఆహ్వానం ... అస్తమిస్తున్న సూర్యుడికి రేపు రానవసరం లేదని పంపించే ఆఖరి సందేశం ... సూర్య
Wednesday, 19 February 2014
తుది వీడ్కోలుకు తొలి ఆహ్వానం ...
Subscribe to:
Post Comments (Atom)
నేస్తమా ... నీకు సంతోషం కలిగినప్పుడు నిన్ను నవ్విస్తాను ... నీకు భాద మిగిలినప్పుడు నేను ఏడుస్తాను ... చిటికెడంత ప్రేమను నాపై చూపితే ... సముద్రమంత ప్రేమను నీకిస్తాను ... చురకత్తులతో నన్ను నిలువెల్లా గాయపరిచినా సరే నీ వెనకే నే వస్తాను ... ఇంతకు నేనెవరో నీకు తెలుసా ... ప్రణయాన్ని ... ప్రళయాన్ని ... నీ హృదయాన్ని ...
Powered by Conduit |
No comments:
Post a Comment