ఎప్పటికీ మంచి వారు ఉండరు ...
ఎప్పటికీ చెడ్డవారు ఉండరు ...
నిరంతర పరిశీలనతోనే ఎదుటివ్యక్తిని చదవటానికి ప్రయత్నించాలి ...
- సూర్య
Sunday, 12 December 2010
నిరంతర పరిశీలనతోనే ...
లేబుళ్లు:
ఎదుటివ్యక్తిని చదవటానికి ప్రయత్నించాలి,
సూర్య
ఈ యాంత్రిక జీవన ప్రయాణంలో ...
ఈ యాంత్రిక జీవన ప్రయాణంలో మనకు సంతృప్తి ఇచ్చేవి ...
మనలో ఎక్కడో మిగిలి ఉన్న 'అనుభంధాలు' మాత్రమే ...
- సూర్య
మనలో ఎక్కడో మిగిలి ఉన్న 'అనుభంధాలు' మాత్రమే ...
- సూర్య
లేబుళ్లు:
ఈ యాంత్రిక జీవన ప్రయాణంలో,
సూర్య
గెలిచిన వ్యక్తికి ...
గెలిచిన వ్యక్తికి ఓడావు అని చెప్పవచ్చు ...
కానీ ... ఓడిన వ్యక్తికి ఎప్పుడూ గెలిచావు అని చెప్పకూడదు ...
- సూర్య
కానీ ... ఓడిన వ్యక్తికి ఎప్పుడూ గెలిచావు అని చెప్పకూడదు ...
- సూర్య
లేబుళ్లు:
గెలిచిన వ్యక్తికి,
సూర్య
Subscribe to:
Posts (Atom)


