పరిస్థితులకు భయపడి దూరంగా పారిపోకూడదు ...
ప్రశ్నకు సమాధానం వెతికే మార్గం చూడాలి ...
ఎక్కడ పారేసుకున్నదానికోసం అక్కడేగా మరి వెతకాలి ...
- సూర్య
Friday, 28 August 2009
పరిస్థితులకు భయపడి ...
లేబుళ్లు:
పరిస్థితులకు భయపడి,
సూర్య
ఆశించి చేసేది ...
ఆశించి చేసేది సహాయం కాదు ...
ఎదుటివ్యక్తిలో 'ఆశ' ఉండేలా చేసేది మాత్రమే సహాయం ...
- సూర్య
ఎదుటివ్యక్తిలో 'ఆశ' ఉండేలా చేసేది మాత్రమే సహాయం ...
- సూర్య
దేవుడు గుడిలో ఉండడు ...
దేవుడు గుడిలో ఉండడు ...
ఎదుటివారిని ప్రేమించే వారి 'మది' లో ఉంటాడు ...
- సూర్య
ఎదుటివారిని ప్రేమించే వారి 'మది' లో ఉంటాడు ...
- సూర్య
లేబుళ్లు:
దేవుడు గుడిలో ఉండడు,
సూర్య
Thursday, 13 August 2009
విజయం
ఒక వెనకడుగు తీస్తేనే కదా ఒక ముందడుగు పుట్టేది ...
అపజయాలకు వెరువక శ్రమిస్తేనే కదా విజయం వచ్చేది ...
- సూర్య
అపజయాలకు వెరువక శ్రమిస్తేనే కదా విజయం వచ్చేది ...
- సూర్య
ఎదుటివారిలో నీవు ఊహించే మార్పు ...
ఏడ్చేవారిని చూసి నవ్వేవారుంటారు ...
నవ్వేవారిని చూసి ఏడ్చేవారుంటారు ...
నీవు చేసిన కత్తే ఒక్కోసారి నీ ప్రాణం తీయవచ్చు ...
ఎదుటివారిలో నీవు ఊహించే మార్పు మొట్టమొదటగా నీతోనే ప్రారంభం కావాలని తెలుసుకో ...
- సూర్య
నవ్వేవారిని చూసి ఏడ్చేవారుంటారు ...
నీవు చేసిన కత్తే ఒక్కోసారి నీ ప్రాణం తీయవచ్చు ...
ఎదుటివారిలో నీవు ఊహించే మార్పు మొట్టమొదటగా నీతోనే ప్రారంభం కావాలని తెలుసుకో ...
- సూర్య
లేబుళ్లు:
ఎదుటివారిలో నీవు ఊహించే మార్పు,
సూర్య
Sunday, 2 August 2009
ఫలితానికి మాత్రమే వారు యజమానులు ...
ఈ ప్రపంచంలో పనివారు , యజమానులంటూ వేరే లేరు ...
ఎవరి పనికి వారే పనివారు ...
దాని ఫలితానికి మాత్రమే వారు యజమానులు ...
పనివారు కాని వారు ఎ నాటికీ యజమానులు కాలేరని గ్రహించాలి ...
- సూర్య
ఎవరి పనికి వారే పనివారు ...
దాని ఫలితానికి మాత్రమే వారు యజమానులు ...
పనివారు కాని వారు ఎ నాటికీ యజమానులు కాలేరని గ్రహించాలి ...
- సూర్య
లేబుళ్లు:
ఫలితానికి మాత్రమే వారు యజమానులు ...,
సూర్య
నీవేదైనా పొందినప్పుడు ...
నీవేదైనా పొందినప్పుడు ...
దానిని పోగొట్టుకొన్నవారిని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకో ...
- సూర్య
దానిని పోగొట్టుకొన్నవారిని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకో ...
- సూర్య
లేబుళ్లు:
నీవేదైనా పొందినప్పుడు ...,
సూర్య
Subscribe to:
Posts (Atom)


