బాధ్యతలతో కూడిన అధికారం ఎదుటివారికి కిరీటంలా కనిపిస్తుంది కానీ ... నిజానికది ముళ్ళ కిరీటం ...
అనుక్షణం గుచ్చుకుంటూ ప్రతి క్షణం మన భాద్యతలను మనకు గుర్తు చేస్తూ ఉంటుంది ...
- సూర్య
Friday, 31 July 2009
బాధ్యతలతో కూడిన అధికారం ...
లేబుళ్లు:
బాధ్యతలతో కూడిన అధికారం ...,
సూర్య
Monday, 27 July 2009
కాలిలో ముళ్ళు గుచ్చుకుందని...
కాలిలో ముళ్ళు గుచ్చుకుందని తిట్టుకొంటూ మళ్లీ దానిని అక్కడే వేస్తున్నావే ...
ఇంతకుముందు దానినలా వేసిందీ నీలాంటి వాడేనని మరువకు ...
- సూర్య
ఇంతకుముందు దానినలా వేసిందీ నీలాంటి వాడేనని మరువకు ...
- సూర్య
లేబుళ్లు:
కాలిలో ముళ్ళు గుచ్చుకుందని,
సూర్య
Sunday, 26 July 2009
ఇది చీకటే కదా అని...
ఇది చీకటే కదా అని క్రుంగిపోకు ... తెల్లవారుతుంది ...
ఇక వెలుతురే కదా అని ప్రొంగిపోకు ... రాత్రీ ఉంటుంది ...
చీకట్లో ఉన్నప్పుడు వెలుతురును ...
వెలుగులో ఉన్నప్పుడు నీవు నడిచి వచ్చిన ఆ చీకటిని మరువకు ...
- సూర్య
ఇక వెలుతురే కదా అని ప్రొంగిపోకు ... రాత్రీ ఉంటుంది ...
చీకట్లో ఉన్నప్పుడు వెలుతురును ...
వెలుగులో ఉన్నప్పుడు నీవు నడిచి వచ్చిన ఆ చీకటిని మరువకు ...
- సూర్య
లేబుళ్లు:
ఇది చీకటే కదా అని...,
సూర్య
Saturday, 25 July 2009
సన్నిహితుడంటే ...
సన్నిహితుడంటే ... నువ్వు ఒక నదిలో కొట్టుకుపోతున్నప్పుడు ... తన ప్రాణాలను సైతం లెక్కచేయక ... ఆ నదిలో దూకి నిన్ను కాపాడి ఒడ్డుకు చేర్చేవాడే కాని ... ఒడ్డుకు చేరినతర్వాత నీ తల తుడిచేవాడు కాదు ...
- సూర్య
- సూర్య
లేబుళ్లు:
సన్నిహితుడంటే ...,
సూర్య
Friday, 24 July 2009
జీవితం
జీవితంలో కలలుండవచ్చు ... కానీ , కలలే జీవితం కాకూడదు ...
అద్దంలో కనిపించేది నీ ప్రతిబింబమే కానీ , నీవు కాదని తెలుసుకో ...
- సూర్య
అద్దంలో కనిపించేది నీ ప్రతిబింబమే కానీ , నీవు కాదని తెలుసుకో ...
- సూర్య
Thursday, 23 July 2009
అలుపెరుగని నీ ప్రయత్నం ...
కృషి అదృష్టంల కలయిక గెలుపు కావచ్చు ...
నరనరాన గెలవాలనే తపన నీ జీవితానికో మలుపు కావచ్చు ...
అలుపెరుగని నీ ప్రయత్నం ఈ నిరాశా చీకట్లను చీల్చి వెలుగు తేవచ్చు ...
- సూర్య
నరనరాన గెలవాలనే తపన నీ జీవితానికో మలుపు కావచ్చు ...
అలుపెరుగని నీ ప్రయత్నం ఈ నిరాశా చీకట్లను చీల్చి వెలుగు తేవచ్చు ...
- సూర్య
లేబుళ్లు:
అలుపెరుగని నీ ప్రయత్నం,
సూర్య
Saturday, 4 July 2009
విజయం
తప్పు చేయనప్పుడు తలవంచవలసిన అవసరం లేదు ...
విజయం వచ్చినంతమాత్రాన నిదురించవలసిన అవసరం లేదు ...
- సూర్య
విజయం వచ్చినంతమాత్రాన నిదురించవలసిన అవసరం లేదు ...
- సూర్య
లేబుళ్లు:
విజయం వచ్చినంతమాత్రాన,
సూర్య
Subscribe to:
Posts (Atom)


