నీవేదైనా పొందినప్పుడు ...
దానిని పోగొట్టుకొన్నవారిని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకో ...
- సూర్య
Sunday, 2 August 2009
నీవేదైనా పొందినప్పుడు ...
Subscribe to:
Post Comments (Atom)
నేస్తమా ... నీకు సంతోషం కలిగినప్పుడు నిన్ను నవ్విస్తాను ... నీకు భాద మిగిలినప్పుడు నేను ఏడుస్తాను ... చిటికెడంత ప్రేమను నాపై చూపితే ... సముద్రమంత ప్రేమను నీకిస్తాను ... చురకత్తులతో నన్ను నిలువెల్లా గాయపరిచినా సరే నీ వెనకే నే వస్తాను ... ఇంతకు నేనెవరో నీకు తెలుసా ... ప్రణయాన్ని ... ప్రళయాన్ని ... నీ హృదయాన్ని ...
Powered by Conduit |
No comments:
Post a Comment