Sunday, 26 July 2009

ఇది చీకటే కదా అని...

ఇది చీకటే కదా అని క్రుంగిపోకు ... తెల్లవారుతుంది ...
ఇక వెలుతురే కదా అని ప్రొంగిపోకు ... రాత్రీ ఉంటుంది ...
చీకట్లో ఉన్నప్పుడు వెలుతురును ...
వెలుగులో ఉన్నప్పుడు నీవు నడిచి వచ్చిన ఆ చీకటిని మరువకు ...
- సూర్య

No comments:

Post a Comment